AP Assembly Election 2019 : Penukonda Assembly Constituency Report || Oneindia Telugu

2019-04-07 3

AP Assembly Election 2019:Know detailed information on Penukonda Assembly Constituency in video. Get information about election equations, demographics, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Penukonda.
#APAssemblyElection2019
#PenukondaAssemblyConstituency
#BKParthasarathi
#MalagundlaSankaranarayana
#ysrcp
#tdp

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ప‌రిగి మండ‌లం, పెనుగొండ‌, సోమందేప‌ల్లి మండ‌లాలు పూర్తిగా పెను గొండ నియోజ‌క‌వ‌ర్గంలో క‌లిసాయి. జిల్లాలో టిడిపి కీల‌క నేత ప‌రిటాల ర‌వి ఇక్క‌డి నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1995 లో పార్టీ చీల‌క ప‌రిణామాల అనంత‌రం ఆయ‌న తిరిగి టిడిపిలో ప్ర‌వేశించిన సందర్భంలో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలిచారు. ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా ప‌ని చేసారు. 2004 లో గెలిచిన తరువాత 2005 జ‌న‌వ‌రి లో అనంత‌పురం టిడిపి జిల్లా కార్యాల‌యం వ‌ద్ద హ‌త్య‌కు గుర‌య్యారు. ఆ త‌రువాత జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఆయన భార్య సునీత గెలుపొందారు.1989 లో గెలిచిన సాన చెన్నారెడ్డి కూడా హ‌త్య‌కు గుర‌య్యారు. అప్పుడు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఎస్ వి ర‌మ‌ణారెడ్డి గెలిచారు. ఆ ప‌ద‌వీకాలం పూర్త‌యిన కొంత కాలానికి ఆయ‌న కూడా హ‌త్య‌కు గురి అయ్యారు. ఇక‌, 2009 లోనూ ఇక్క‌డ టిడిపి నే గెలిచింది.

Free Traffic Exchange